శేరిలింగంపల్లి(sherlingampally) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై(Arikepudi gandhi) హత్యాయత్నం కేసు నమోదయ్యింది.

శేరిలింగంపల్లి(sherlingampally) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై(Arikepudi gandhi) హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(MLA Koushik reddy) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు అతడి కుమారుడు, సోదరుడుపైన కూడా కేసులు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా అటెంప్ట్ టు మర్డర్‌ కేసులు పెట్టారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను పోలీసులు నిందితులుగా చేర్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story