అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత...ఆసుపత్రికి తరలింపు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో(Delhi liquor case) వంద రోజులకు పైగా తీహార్‌ జైలులో(Tihar jail) ఉంటున్న బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే ఆమెను దీన్‌దయాల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యస్థితిపై వివరాలు అందాల్సి ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story