వివాహేతర సంబంధం

రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా గంభీరావుపేట రెడ్డి సంఘం అధ్యక్షుడు, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ మండల నాయకుడు భార్య ఉండగా మరో వివాహితతో వివాహేతర సంబంధం(Extra Marital affair) పెట్టుకున్నాడు. భార్యను వదిలేసి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో(Alwal) వివాహితతో కాపురం పెట్టిన శ్రీకాంత్ రెడ్డి(Srikanth reddy).. ఆయన ఉంచుకున్నామెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, కుటుంబసభ్యులు. వివాహితకు భర్తను దూరం చేసి.. అతనిపై అక్రమ కేసులు పెట్టించిన శ్రీకాంత్ రెడ్డి.. ఇద్దరినీ గంభీరావుపేటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసిన బాధితురాలి కుటుంబం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story