✕
సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ మార్గంలో టోల్ మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.

x
సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ మార్గంలో టోల్ మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. 'తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి' అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.

ehatv
Next Story

