తెలంగాణలో ఏపీ కేడర్‌(Ap Cadre) ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుది.

తెలంగాణలో ఏపీ కేడర్‌(Ap Cadre) ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేయాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లకే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. దీంతో ఐఏఎస్‌లు ఆమ్రపాలి(IAS Amrapali), వాణి ప్రసాద్‌(Vani Prasad), వాకాటి కరుణ, రొనాల్డ్‌ రాస్‌(Ronald Ross), ప్రశాంతిలు ఏపీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఐపీఎస్‌లు అంజన్‌కుమార్‌, అభిలాషలు కూడా ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story