అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు.

అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఉదయం 11:30 గంటలకు తమ లీగల్ టీం లాయర్లతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్.అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న చిక్కడపల్లి పోలీసులు. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో వచ్చిన వ్యక్తిగత సిబ్బంది పై ఆరా తీయనున్న పోలీసులు. ఇప్పటికే తన లీగల్ టీమ్ తో మంతనాలు జరిపిన అల్లు అర్జున్. మరో వైపు అల్లు అర్జున్ బెయిల్ రద్దు పై అప్పీల్ పిటిషన్ వేయనున్న పోలీసులు. అల్లు అర్జున్ విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేయనున్న చిక్కడపల్లి పోలీసులు.

Updated On
ehatv

ehatv

Next Story