✕
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా వైరల్ ఫివర్, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

x
CM KCR is slightly unwell due to Viral Fever
సీఎం కేసీఆర్(CM KCR) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా వైరల్ ఫివర్(Viral Fever), దగ్గు(Cough)తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) ఎక్స్ ద్వారా వెల్లడించారు. సీఎంకు యశోదా ఆసుపత్రి(Yashoda Hospital) వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని కేసీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమీలేదని తెలిపారు.

Yagnik
Next Story