గత 4-5 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలు ప్రకటించని ప్రభుత్వం.x

గత 4-5 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలు ప్రకటించని ప్రభుత్వం. దీంతో నిన్నటి వరకు కార్పొరేషన్ రుణాలు కలపకుండానే రూ.1,82,400 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత జూన్ నెలలో హెచ్ఎండీఏ(HMDA) మరియు హౌసింగ్ బోర్డు ఆస్తుల వేలం ద్వారా రూ.65.12 కోట్ల ఆదాయం పొందిన ప్రభుత్వం. వచ్చే సెప్టెంబర్ నెల లోపు మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం

Updated On
ehatv

ehatv

Next Story