నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం(Indira Soura Giri Jala Vikasam) పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం(Indira Soura Giri Jala Vikasam) పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ పథకానికి ఐదేళ్లలో 12,600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చనుంది. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka), మంత్రులు దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తదితరులు ఉన్నారు.

ehatv

ehatv

Next Story