✕
మూసీకి వరద పోటెత్తడంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

x
మూసీకి వరద పోటెత్తడంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. MGBSలోకి నీరు చేరుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించాలన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ehatv
Next Story