క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చించారు.

క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్(Rahul Gandhi), ఖర్గే(Kharge), మీనాక్షి(Meenakshi), కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్(CM Revanth Reddy), ఉత్తమ్(Uttam Kumar Reddy), మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌(Srihari Mudhiraj), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raj Gopal Reddy), జి.వివేక్ వెంకట స్వామి(Vivek Venkata Swamy), బోధన్ ఏమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Shudharsan Reddy)కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story