Congress vs BRS: Nomination as a Congress party candidate... victory from BRS!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. బీఆర్ఎస్ పార్టీలో చేరి గెలిచాడు ఓ అభ్యర్థి. 1766 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చస్మాద్దీన్.

తర్వాత కాంగ్రెస్ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో, బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి మద్దతుతో ఏకంగా 1766 ఓట్ల భారీ మెజారీతో గెలుపొందాడు.

Updated On
ehatv

ehatv

Next Story