అశ్వారావుపేట(Ashwarao peta) ఎమ్మెల్యే(MLA) ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీ(Congress) కార్యకర్తలు పలు దారుణాలకు ఒడిగడుతున్నారు.

అశ్వారావుపేట(Ashwarao peta) ఎమ్మెల్యే(MLA) ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీ(Congress) కార్యకర్తలు పలు దారుణాలకు ఒడిగడుతున్నారు. సామాన్య ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.

అర్బన్ కాలానికి(Urban COlony) చెందిన కాంగ్రెస్ నాయకుడు రొయ్యల కుమార్ ఎమ్మెల్యే మాటను పట్టించుకోకుండా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. తనకు 20 వేల రూపాయలు లంచం ఇవ్వలేదని తన ద్వారా కాకుండా సొంతంగా కల్యాణ లక్ష్మీ చెక్కును పొందినందుకు కక్షతో ఆ చెక్కును అందకుండా ఆపించాడు. మీరు BRS పార్టీకి చెందిన వాళ్ళు అంటూ ఓ మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు. అతగాడి టార్చర్‌ భరించలేక కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story