అనర్హత వేటు తప్పదనే ఆందోళనలో నాగేందర్ ఉన్నారని దీంతో ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం అందుతోంది.

అనర్హత వేటు తప్పదనే ఆందోళనలో నాగేందర్ ఉన్నారని దీంతో ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం అందుతోంది. అనర్హత వేటు పడితే మళ్ళీ ఆరేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని.. అప్పటివరకు వేచి చూస్తే నష్టమని.. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే నే మంచిదనే యోచనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం..గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు.. మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేల మాదిరిగా దానం కు తప్పించుకునే అవకాశాలు లేకపోవడం,ఇటీవల సుప్రీమ్ కోర్టు స్పీకర్ ను గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో.. స్పీకర్ త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు దానంకు సూచించినట్లు తెలిసింది. అధిష్టానం ముఖ్యులతో కూడా దానం చర్చిస్తున్నట్లు తెలిసింది.

Updated On
ehatv

ehatv

Next Story