కేసీఆర్‌ సభపై దానం కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌(KCR)ను చూడాలని ప్రజలు నిరీక్షిస్తున్నారు

కేసీఆర్‌ సభపై దానం కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌(KCR)ను చూడాలని ప్రజలు నిరీక్షిస్తున్నారు, కేసీఆర్‌ సభ సక్సెస్‌ అవుతుంది, కేసీఆర్‌ సభను చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita sabharwal) వాస్తవాన్నే రీట్వీట్ చేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదు. సీఎస్‌ శాంతా కుమారి(S Shanta Kumari) కూడా చాలా సిన్సియర్‌ ఆఫీసర్‌. ఆమె కెరీర్‌లో చాలా బాగా పనిచేశారని.. ఇప్పుడు ఆమె కెరీర్‌కే మచ్చ తెచ్చేలా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. మరోవైపు స్మితాసభర్వాల్‌ కూడా చాలా సీనియర్‌ ఆఫీసర్‌ అని, కంచె గచ్చిబౌలి హెచ్‌సీయూ భూములపై ఆమె వాస్తవాన్నే రీట్వీట్‌( Retweet) చేశారు కానీ, ప్రభుత్వం తనకే నోటీసులు ఇచ్చారని, 2 వేల మందికి ఎందుకు ఇయ్యలేదని ఆమె ప్రశ్నించిందన్నారు. హెచ్‌సీయూ(HCU) భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని ఆలోచన చేస్తుందన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story