మెదక్‌(Medak) జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ డానియెల్‌ గీసిన చిత్రాలు సజీవంగా ఉంటాయి

మెదక్‌(Medak) జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ డానియెల్‌ గీసిన చిత్రాలు సజీవంగా ఉంటాయి. ప్రతి ఏడాది మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి(Jagadish reddy) చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకుంటుంటారు డానియల్‌. ఈ ఏడాది కూడా ఆయన చిత్రాన్ని పెన్సిల్‌తో గీశారు(Pencil Art). గురువారం ఆయన స్వయంగా సూర్యాపేటకు వచ్చి జగదీశ్వర్‌రెడ్డికి అందచేశారు. అచ్చంగా ఫోటోలాగే ఉన్న ఆ డ్రాయింగ్‌ను చూసి జగదీష్‌ రెడ్డి మురిసిపోయారు. డానియెల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story