ఎమ్మెల్యేల అనర్హత(MLA Disqualification) పిటిషన్‌పై హైకోర్టు(TS High court) తీర్పు ఇచ్చింది.

ఎమ్మెల్యేల అనర్హత(MLA Disqualification) పిటిషన్‌పై హైకోర్టు(TS High court) తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంజ్

స్పీకర్‌కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు చెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు.. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన హైకోర్టు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. దీంతో దానం, కడియం, తెల్లం వెంకట్రావు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari), తెల్లం వెంకట్రావుకు(Thelam venkatrao) ఊరట కలిగనట్లే. అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story