ఖమ్మం(Khamam) జిల్లాలో బీఆర్ఎస్ ఊహించని షాక్ తగిలింది. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మట్టా దయనంద్(Matta Dayanand) తన అనుచరులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్‌లో(congress) చేరారు.

Matta Dayanand
ఖమ్మం(Khamam) జిల్లాలో బీఆర్ఎస్ ఊహించని షాక్ తగిలింది. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మట్టా దయనంద్(Matta Dayanand) తన అనుచరులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్‌లో(congress) చేరారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thackeray), మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరీ ల(Renuka chudhary) సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మట్టా దయనంద్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ దయనంద్‌కు పార్టీలోకి సాదరస్వాగతం పలికారు.


