✕
ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు

x
ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు
హైదరాబాద్ - KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు
ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు
ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు
రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు తెలిపిన పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ehatv
Next Story