✕
తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఫుడ్ పాయిజన్ బారిన పడి 67 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.

x
తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఫుడ్ పాయిజన్ బారిన పడి 67 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న చంద్రు నాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్ధులకు, బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. కింగ్ కోఠి ఆసుపత్రిలో పలువురు, నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థులు
చంద్రునాయక్ తండాలోని పాఠశాలలో అస్వస్థతకు గురైన 44 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

ehatv
Next Story

