మూడేళ్ల తర్వాత మూడో సారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

మూడేళ్ల తర్వాత మూడో సారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రజలు కేసీఆర్‌(KCR) నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పొత్తులు బీఆర్‌ఎస్‌(BRS)కు అచ్చిరావని.. 2014లో, 2018లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచామన్నారు. బీజేపీ(BJP)లో విలీనం కాదు కదా కనీసం పొత్తు కూడా ఉండదని జగదీష్‌రెడ్డి ( jagadish Reddy)మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ(Telangana) ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu), ప్రధాని మోడీ(Modi) సహకారంతో తరలించుకుంటున్నారని ఆరోపించారు

Updated On
ehatv

ehatv

Next Story