జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశం

జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశం

ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా: కేసీఆర్

గంభీరంగా చూస్తున్నా: కేసీఆర్

నేను కొడితే మామూలుగా ఉండదు: కేసీఆర్

పాత కాంగ్రెస్సే మోపైంది

కరెంటు కోతలు మొదలయ్యాయి

ఎండాకాలం ఏం గతి అయితదో

మంచినీళ్లు సరిగ్గా వస్తలేవు

అడిగితే కేసులు పెడుతున్నారు

తెలంగాణ బాగు కోసం మళ్లీ మనమే కొట్లాడుదాం

ప్రాణం పోయినా సరే తెలంగాణ కోసం కొట్లాడుదాం

ఇందులో రెండో మాట లేదు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ప్రజలు కాంగ్రెస్‌ హామీలకు ఆశపడ్డారు: కేసీఆర్

తులం బంగారం ఇస్తామంటే మోసపోయారు: కేసీఆర్‌

ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే: కేసీఆర్‌

కాంగ్రెసోళ్లు కనపడితే కొట్టేటట్లు ఉన్నరు: కేసీఆర్

Updated On
ehatv

ehatv

Next Story