తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధాన్ని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ పెట్టుకున్నారు.

తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధాన్ని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో ఉంటున్న జానకిరామ్. భర్త జానకిరామ్ కొన్ని రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో, ఎక్కడికి వెళుతున్నాడని నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని అంటున్న భార్య కళ్యాణి. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది. ఇరద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని కళ్యాణి ఆరోపించింది. గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
