శ్రీచైతన్య కాలేజ్‌కు(Sri chaithanya college) జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు జరిమానా విధించారు.

శ్రీచైతన్య కాలేజ్‌కు(Sri chaithanya college) జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు జరిమానా విధించారు. ఈరోజు ఉదయం మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్(Food poison) కారణంగా వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కాలేజీ మెస్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.2 లక్షల చలానా జారీ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story