✕
బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు.

x
బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు.

ehatv
Next Story