ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు(teacher)దారుణ హత్య(Murder) గురైన ఘటన కలకలం రేపుతుంది.

ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు(teacher)దారుణ హత్య(Murder) గురైన ఘటన కలకలం రేపుతుంది. పాఠశాల పున: ప్రారంభం సందర్భంగా బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పై టీచర్ పై దాడి చేసి హతమార్చారు. అయితే ఘటన ఎందుకు జరిగింది. కారణం ఏంటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Updated On
Eha Tv

Eha Tv

Next Story