బీఆర్ఎస్ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి వంద సీట్లు సాధించి అధికారంలోకి వస్తదని హరీష్‌రావు అన్నారు.

బీఆర్ఎస్ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి వంద సీట్లు సాధించి అధికారంలోకి వస్తదని హరీష్‌రావు అన్నారు. ఎవరో వస్తారు వాళ్ళతో వీళ్ళతో పొత్తు అంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారున్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ (KCR)ముఖ్యమంత్రి అవడం ఖాయం.." అంటూ కాస్త గట్టిగా ధాటిగా వ్యాఖ్యలు చేశారు. కవిత(MLC Kavitha) వేరుబాట వివాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో మొదటిసారిగా హరీష్ రావు సూటిగా ఇలా స్పందించినట్లు తెలుస్తుంది. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story