మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మోహన్‌బాబు, మంచు మనోజ్‌లు ఒకరి మీద ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.

మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మోహన్‌బాబు, మంచు మనోజ్‌లు ఒకరి మీద ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తనన, తన భార్యను మోహన్‌బాబు(Hero Mohan Babu) కొట్టారని మనోజ్(manchu manoj) గాయాలతో వచ్చి మరీ కంప్లయింట్‌ చేశారని ప్రచారం జరిగింది. మరోవైపు మనోజే తనను కొట్టాడని మోహన్‌బాబు కూడా ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అసత్య ప్రచారాలని మోహన్‌బాబు కుటుంబం చెప్పింది. అబద్ధపు ప్రచారాలను నమ్మకూడదని, ప్రసారం చేయవద్దని మీడియాకు సూచించింది మోహన్‌బాబు ఫ్యామిలీ.

Updated On
ehatv

ehatv

Next Story