అరెస్టయి జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌కు(Jani master) హైకోర్టు(High court) బెయిల్‌(Bail) మంజూరు చేసింది.

తనపై లైంగిక వేధింపులకు(sexual harassment) పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్‌(Female choreographer) ఫిర్యాదుతో అరెస్టయి జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌కు(Jani master) హైకోర్టు(High court) బెయిల్‌(Bail) మంజూరు చేసింది. రెండు వారాలుగా జానీమాస్టర్‌ ఈ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. జానీమాస్టర్‌కు ఆయన భార్య కూడా మద్దతు ఇచ్చారు. ఇటీవల జానీ మాస్టర్‌కు ఓ నేషనల్‌ అవార్డు రావడంతో బెయిల్‌ ఇచ్చినా కానీ నిర్వాహకులు అతనిపై వచ్చిన ఆరోపణలతో అవార్డు ప్రదానోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై జానీమాస్టర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story