సగటున నెలకు రూ.50 నుండి 70 కోట్ల మేర హెచ్‌ఎండీఏకు ఆదాయం తగ్గిపోయింది.

సగటున నెలకు రూ.50 నుండి 70 కోట్ల మేర హెచ్‌ఎండీఏకు ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా జీతాలు ఇచ్చుకునే స్థాయి నుండి పక్కచూపులు పరిస్థితి హెచ్‌ఎండీఏకు నెలకొంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు సుమారు రూ.145 కోట్ల మేర రూ.1752.09 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.170 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు వచ్చింది. కానీ గడిచిన ఆరు నెలల్లో రూ.50 నుండి రూ.70 కోట్ల వరకు ఆదాయం పడిపోయింది.. నెలసరి ఆదాయంలో దాదాపు 40% ఆదాయం పడిపోతుండడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Updated On
ehatv

ehatv

Next Story