దేవాలయాల(Temples) రక్షణకై ఎన్నికల సమయంలో కాంగ్రెస్(congress) ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi sanjay) అన్నారు.

దేవాలయాల(Temples) రక్షణకై ఎన్నికల సమయంలో కాంగ్రెస్(congress) ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi sanjay) అన్నారు. ఆక్రమణలకు దేవాలయ భూములపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. "అన్యాక్రాంతమైన దేవాలయాలు, మసీదులు మరియు చర్చి భూముల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని" కాంగ్రెస్ చేసిన వాగ్దానం ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాగా ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ సహా పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కలకలం రేపిన విషయం తెలిసిందే.

Updated On
Eha Tv

Eha Tv

Next Story