తెలంగాణలో హైడ్రా(HYDRA) గురించే జనం చర్చించుకుంటున్నారు.

తెలంగాణలో హైడ్రా(HYDRA) గురించే జనం చర్చించుకుంటున్నారు. హైడ్రా బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కూల్చివేతలపై జనం ఆగ్రహం చెందుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(Revanth reddy) బండబూతులు తిడుతున్నారు. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. చాలా మందికి తమ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందో, బఫర్‌ జోన్‌లో ఉందో తెలియదు. ఇంతకాలం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు కూల్చివేతలు ఊపందుకున్న తర్వాత తమ నివాసం సరిగ్గా ఉందో లేదో అన్న భయం మొదలయ్యింది. హైడ్రా టార్గెట్‌లో మీ ప్రాపర్టీ కాని, ఇల్లు కాని ఉందో లేదో కింద సూచించిన లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story