భార్య విడాకుల నోటీసులు పంపిందని మనస్తాపం చెంది ఉరేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య విడాకుల నోటీసులు పంపిందని మనస్తాపం చెంది ఉరేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన వెంకటేష్(40)కు, కీసరకు చెందిన మౌనికతో 2019లో వివాహం జరిపించారు పెద్దలు. వెంకటేష్ డ్రైవర్‌గా పని చేయగా, కీసర గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా మౌనిక పనిచేస్తోంది. వీరికి సంతానం కలగకపోవడం.. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో కోర్టు నుండి విడాకుల నోటీసులు పంపిన భార్య మౌనిక. దీంతో మనస్తాపానికి గురై, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త వెంకటేష్

Updated On
ehatv

ehatv

Next Story