జిమ్‌లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని వేదింపులకు గురి చేసిన రవి అలియాస్‌ రఫీ అనే వ్యక్తి.

జిమ్‌లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని వేదింపులకు గురి చేసిన రవి అలియాస్‌ రఫీ అనే వ్యక్తి. ఇతను మైనంపల్లి హన్మంతరావు అనుచరుడిగా చెప్తున్నారు. గతంలో ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికొడుకు రవి అలియాస్ రఫీ. అల్వాల్ లో ఓ జిమ్‌లో పరిచయమైన యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసిన రవి. రూ.10 లక్షలు ఇవ్వాలని, స్థానిక నేతపై తప్పు ఫిర్యాదు ఇవ్వాలని బలవంతం పెట్టిన రవి అలియాస్ రఫి. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవి, అతనికి సహాయం చేసిన సోదరుడు రూపేష్, యువతి కారు డ్రైవర్ పై కేసు నమోదు. గతంలో ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను పెళ్లి చేసుకొని, వారి ప్రైవేట్ వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరించిన నిత్య పెళ్లి కొడుకు రవి. మైనంపల్లి హన్మంతరావు అండ చూసుకొని రవి అలియాస్ రఫీ గతంలో చాలా సార్లు రెచ్చిపోయాడని సమాచారం.

ehatv

ehatv

Next Story