హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనికి ఇప్పటికే వివాహం అయ్యి భార్య, కూతురు కూడా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా అతగాడు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అనుమానం వచ్చిన భార్య.. భర్తను ట్రేస్ చేసి ఇద్దరూ ఒకే గదిలో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్(Hyderabad)కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకు నాలుగేళ్ల క్రితం దీప్తి(Deepthi) అనే మహిళతో వివాహం జరిగి మూడేళ్ల పాప కూడా ఉంది. గత కొంతకాలంగా దీప్తికి దూరంగా ఉంటున్న శివ(Shiva), సుష్మ (Sushma)అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని దీప్తి తెలుసుకుంది. సుష్మతో కూకట్‌పల్లి(Kukatpally)లో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని, బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్‌గా దీప్తి పట్టుకుంది.
