సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్‌(Sandhya Theatre)కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు(ShowCauseNotice) జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో ఆ నోటీసులో అడిగారు. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Updated On
ehatv

ehatv

Next Story