హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు (Temperature) భారీగా పడిపోతున్నాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు (Temperature) భారీగా పడిపోతున్నాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హెచ్‌సీయూ, మౌలాలీలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2, గచ్చిబౌలి 9.3, వెస్ట్‌ మారేడుపల్లి 9.9, కుత్బుల్లాపూర్‌, మచ్చబొల్లారం 10.2, శివరాంపల్లి 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్‌ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్‌నగర్‌ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్‌ 12, నేరెడ్‌మెట్‌ 12.1, లంగర్‌హౌస్‌ 12.2, మోండా మార్కెట్‌ 12.4, చందానగర్‌ 12.7, షేక్‌పేట 12.8, మాదాపూర్‌ 12.8, ముషీరాబాద్‌ 12.9, చాంద్రాయణగుట్ట 13, కూకట్‌పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్‌గూడ, హయత్‌నగర్‌ 13.3, ఉప్పల్‌ 13.4, మల్లాపూర్‌ 13.5, ఆదర్శ్‌నగర్‌ 13.5, తిరుమలగిరి, చర్లపల్లి 13.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని మిగతా ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Updated On
ehatv

ehatv

Next Story