✕
హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్లో దొంగల నుండి రికవరీ చేసిన బంగారంతో పాటు, సర్వీస్ తుపాకీ కనిపించకుండా పోవడంతో

x
హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్లో దొంగల నుండి రికవరీ చేసిన బంగారంతో పాటు, సర్వీస్ తుపాకీ కనిపించకుండా పోవడంతో, ఎస్ఐ భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫొర్స్ పోలీసులు.వ్యక్తిగత అవసరాల కోసం బంగారం, తుపాకీ తాకట్టు పెట్టి ఉంటాడని, మిగతా వివరాలు విచారణలో బయటపడతాయని తెలిపిన ఉన్నతాధికారులు

ehatv
Next Story

