తెలంగాణలో(Telangana) రాగల రెండు, మూడురోజులు వానలు(Rains) పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad meterological department) తెలిపింది.

తెలంగాణలో(Telangana) రాగల రెండు, మూడురోజులు వానలు(Rains) పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad meterological department) తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని, రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story