జన్వాడ ఫామ్‌ హౌస్‌ల(Janwada Farm House) జోలికి హైడ్రా(Hydra) వెళ్లదట!

జన్వాడ ఫామ్‌ హౌస్‌ల(Janwada Farm House) జోలికి హైడ్రా(Hydra) వెళ్లదట! అవి 111 జీవో(111GO) పరిధిలోకి వస్తాయని సాక్షాత్తూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath) చెప్పారు. వాటికి హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్‌ స్పష్టం చేశారు. సో.. జన్వాడ ఫామ్‌ హౌస్‌కు హైడ్రా బుల్‌డోజర్లు వెళ్లవనే అనిపిస్తోంది!

Updated On
Eha Tv

Eha Tv

Next Story