రేవంత్ సోదరుడుకి హైడ్రా నోటీసులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) అన్న తిరుపతిరెడ్డి(Tirupathi reddy) ఇంటికి హైడ్రా(Hydraa) అధికారులు నోటీసులు(Notices) అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story