హైదరాబాద్(Hyderabad)లో జరగవలసిన ఇండియన్ రేసింగ్ లీగ్(Indian Racing League) రద్దయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్(Telangana Assembly Election Code) ఉండటంతో నిర్వాహకులు రేసింగ్ చెన్నైకి తరలించారు. హుస్సేన్‌సాగర్ తీరంలో సగం వరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Indian Racing League
హైదరాబాద్(Hyderabad)లో జరగవలసిన ఇండియన్ రేసింగ్ లీగ్(Indian Racing League) రద్దయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్(Telangana Assembly Election Code) ఉండటంతో నిర్వాహకులు రేసింగ్ చెన్నైకి తరలించారు. హుస్సేన్‌సాగర్ తీరంలో సగం వరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 4వ తేదీ, 5వ తేదీలలో రేసింగ్ లీగ్ ఉంటుందని ప్రచారం చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు కూడా చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు కావడంతో డబ్బులు తిరిగి ఇస్తామని మేనేజ్‌మెంట్ తెలిపింది. ముఖ్యంగా పోలీసుల నుంచి వ్యతిరేకత వచ్చిందని చెబుతున్న లీగ్ నిర్వాహకులు. ముందే చెప్పకపోవడంతో భారీ నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్న నిర్వాహకులు.
