హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి ఐటీ అధికారులు దాడులు(IT Raids) నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి ఐటీ అధికారులు దాడులు(IT Raids) నిర్వహిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో(Real estate Company) ఈరోజు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన(Kalpana) రాజేంద్ర లక్ష్మణ్(Rajendra laxman) నివాసాలతో పాటు షాద్‌ నగర్ చేవెళ్ల బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. అయితే, బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబం ధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story