సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.

సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించిన శ్రీనివాస్.జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్. రాంగ్ రూట్లో వస్తున్న బెల్లంకొండను గమనించి అడ్డుకున్న అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్. దీంతో సదరు కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించిన బెల్లంకొండ శ్రీనివాస్ .కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించిన సినీ హీరో.దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

ehatv

ehatv

Next Story