విద్యుత్‌ విచారణ కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. విచారణ బాధ్యతను జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూరు(Justice Madan Bhimarao Lokur)కు అప్పగించింది

విద్యుత్‌ విచారణ కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. విచారణ బాధ్యతను జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూరు(Justice Madan Bhimarao Lokur)కు అప్పగించింది. ఇంతకు ముందు పవర్‌ కమిషన్‌కు చైర్మన్‌గా(power commission chairman) వ్యవహరించిన జస్టిస్‌ నరసింహారెడ్డి(Justice Narasimha Reddy) సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పుకున్న విషయం విదితమే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్‌ లోకూర్‌ను ఎంపిక చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పని చేసిన మదన్‌ లోకూర్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది.

Updated On
ehatv

ehatv

Next Story