జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ నుంచి ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తానని

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ నుంచి ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తానని, లేదంటేతానే పోటీ చేస్తానని పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తే 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేయవద్దని ప్రజలను కోరారు. తెలంగాణ మంత్రులు ఒకరిపై ఒకరు హైకమాండ్కు ఫిర్యాదు చేసుకుంటున్నారని, మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు చేశారని విమర్శించారు.

Updated On
ehatv

ehatv

Next Story