గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఆయనపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడే అవకాశముండటంతో.. స్పీకర్ నిర్ణయం కంటే ముందే ఆయనతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story