రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇలాకాలో కలెక్టర్(Collector) మీద ప్రజలు దాడికి(Dadiki) పాల్పడ్డారు.

రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇలాకాలో కలెక్టర్(Collector) మీద ప్రజలు దాడికి(Dadiki) పాల్పడ్డారు. రాళ్ళు, కర్రలతో దాడి చేసిన రైతులు, గ్రామస్థులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(Pratheek Jain) పై చేయి చేసుకున్న మహిళ. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడి చేశారు. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్ళతో రైతుల దాడి. మూడు వాహనాలు ధ్వంసం, భారీగా పోలీసుల మోహరించారు. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారులను తరిమిన రైతులు.



Updated On
Eha Tv

Eha Tv

Next Story