✕
పొన్నం, అడ్లూరి పంచాయితీ మరువక ముందే.. మరో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.

x
కొండా సురేఖ vs పొంగులేటి శ్రీనివాస్
పొన్నం, అడ్లూరి పంచాయితీ మరువక ముందే.. మరో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. తన శాఖలో వేలు పెట్టి సమ్మక్క-సారక్క జాతర పనుల టెండర్లను తన అనుచరులకు కట్టబెట్టారని మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖకి సంబంధంచిన రూ.71 కోట్ల టెండర్‌ని తన మనిషికి ఇప్పించే ప్రయత్నం చేశారని కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అన్ని తానై నడిపిస్తున్న పొంగులేటి.. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో సురేఖ ఉన్నారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం.. అందుకే సీఎంకు ఫిర్యాదు

ehatv
Next Story