✕
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి KTR స్పందించారు.

x
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి KTR స్పందించారు. కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)నాటకంలో భాగంగానే నోటీసులు ఇచ్చారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. 17 నెలల పాలనలో కమీషన్లు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్య బట్టారు. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే KCRకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, తులం బంగారం, రూ.4వేల పెన్షన్ ఏమయ్యాయని నల్గొండలో ప్రశ్నించారు KTR.

ehatv
Next Story